Latest Telugu News - Telugu Action
  • Page 1
Powered by GitBook
On this page

Page 1

పెళ్లి పీటల పైన చిరంజీవి చిరిగిన చొక్కాతోనే ఎందుకు తాళి కట్టారు ?

Last updated 2 years ago

తెలుగు ఇండస్ట్రీకే ఒక పెద్దల, గౌరవప్రదమైన హోదా లో కొనసాగుతున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే ఆయనే చిరు. ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి, ఇంతటి ఆదరాభిమానాలు సంపాదించుకున్నారు. అలాంటి హీరో చిరు తన పెళ్లి సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవేంటో మీరు కూడా తెలుసుకోండి..? స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చిరంజీకీ అప్పట్లో అల్లు రామలింగయ్య తన కూతురును ఇవ్వాలని భావించిన సమయంలో నేరుగా చిరంజీవి ని కలవకుండా ఆయన పని చేసే డైరెక్టర్ల దగ్గరికి వెళ్లి చిరంజీవి గురించి సెర్చ్ చేశారట. ఆయన గురించి తెలుసుకోమని అల్లు రామలింగయ్య అరవింద్ కు చెప్పారట. మొదటిసారి పున్నమినాగు ప్రివ్యూ థియేటర్లో చిరంజీవిని కలిశారట అల్లు అరవింద్. దీంతో చెప్పండి సార్ అంటూ వినయంగా మాట్లాడరట. నీతో మాట్లాడాలని నాన్నగారు పంపారని అరవింద్ చెప్పారట. ఇద్దరి మధ్య మాటలు కలిశాయట.

మా సురేఖను నీకు ఇచ్చి చేద్దామని అనుకుంటున్నాము నీకు ఇష్టమేనా అని అడిగేస్తారు. దీంతో చిరంజీవి మొదట కాస్త ఆశ్చర్యానికి గురై తర్వాత ఇష్టమే అని చెప్పారట. తర్వాత సురేఖ తన బిల్డింగ్ పై నుంచి చూస్తే చిరంజీవి అద్దెకు ఉండే రూమ్ కనిపించేదట. అలా ఇద్దరి మధ్య చూపులు కలిసాయి. అయితే ఒకరోజు సురేఖ రామలింగయ్య వద్ద అతను అంతగా స్టైల్ గా లేడని అన్నదట, దీనికి రామలింగయ్య స్టైల్ ఏమో కానీ అతని యాక్టింగ్ చాలా బాగుందని, ఫ్యూచర్ లో చాలా పెద్ద యాక్టర్ అవుతారని సమాధానం ఇచ్చారట.

ఇక పెళ్లి ముహూర్తం దగ్గరికి రానే వచ్చింది. 1980 ఫిబ్రవరి 20న ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ వార్త అప్పట్లో సెన్సేషనల్ అయింది. చిన్న చిన్న పాత్రలు చేసే వ్యక్తికి అల్లు రామలింగయ్య తన కూతురిని ఇస్తున్నాడని ఇండస్ట్రీలో కొంత మంది నెగిటివ్ గా కూడా మాట్లాడారట. అయినా ఎక్కడో చిరంజీవి లో స్పార్క్ ఉందని అల్లురామలింగయ్య కి గట్టి నమ్మకం. ఇంకా పెళ్లి కి అన్నీ రెడీ అయ్యాయి. తీరా పెళ్లి సమయానికి నూతన్ ప్రసాద్ ఒక చిక్కు పెట్టాడు. అదే రోజున నూతన ప్రసాద్ తో చిరంజీవికీ కొన్ని సీన్లు ఉన్నాయి. News Source:

Telugu Action
చిరంజీవి
chiranjeevi marriage, photos, images